logo

దస్తగిరికి భద్రత పెంపు



AP: వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరికి భద్రతను
EC పెంచింది. రేపు CM జగన్తో పాటు దస్తగిరి
కూడా నామినేషన్ వేయనున్నారు. ఈ క్రమంలో
ఆయన భద్రతను ఫోర్ ప్లస్ ఫోర్, టెన ప్లస్కు పెంచి
ఇవాళ, రేపు సెక్యూరిటీ ఇవ్వనున్నారు. కాగా తన
నామినేషన్ అడ్డుకోవాలని YCP చూస్తోందని దస్తగిరి
ఆరోపిస్తున్నారు. తనపై దాడికి యత్నిస్తున్నట్లు
సమాచారం అందడంతో నామినేషన్ కార్యక్రమం రేపటికి
మార్చుకున్నట్లు దస్తగిరి తెలిపారు.

0
0 views